రాహుల్ కాంబ్లే కుటుంబానికి న్యాయం చేయాలి: టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్
ఆదిలాబాద్, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : ఆదిలాబాద్‌కు చెందిన రాహుల్ కాంబ్లే ఆత్మహత్య ఘటనపై
RELATED ARTICLES
సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Add to home screen for faster loading and latest updates.