HomeUncategorizedనిర్మల్‌లో డాక్టర్ లలిత ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్

నిర్మల్‌లో డాక్టర్ లలిత ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్

📰 Generate e-Paper Clip

జిల్లా కేంద్రంలోని డాక్టర్ లలిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లలిత, డాక్టర్ మహేష్ ఆమెను మర్యాదపూర్వకంగా సత్కరించి, పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా పలకరించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular