బాలల రక్షణే గ్రామ అభివృద్ధికి పునాది
పోరండ్లలో ఘనంగా బాలల గ్రామ సభ సర్పంచ్ నక్క హరీష్ ఆధ్వర్యంలో పిల్లల సమస్యలపై సమగ్ర చర్చ జగిత్యాల రూరల్, నవంబర్ 14 (ప్రజా ముద్ర న్యూస్) : బాలల రక్షణే గ్రామ అభివృద్ధికి అసలైన పునాది అని, గ్రామంలోని ప్రతి చిన్నారి బడికి వెళ్లి సంతోషంగా ఎదగాలని పోరండ్ల గ్రామ సర్పంచ్ నక్క హరీష్ ఆకాంక్షించారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం, పోరండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బాలల గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో పిల్లల...