చింతగూడ గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
అనాథ పిల్లలకు విద్యా సామగ్రి పంపిణీ, బాల్య వివాహాలపై అవగాహన జన్నారం, నవంబర్ 14(ప్రజా ముద్ర న్యూస్) : బాలల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల సంక్షేమం, విద్య మరియు భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమలత మాట్లాడుతూ.. అనాథ పిల్లలకు సమాజం అండగా నిలవాలని, వారికి ఎలాంటి ఇబ్బంది...