విలేకరుల వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఉచిత శిక్షణ

కోకిల జర్నలిజం స్కూల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో తరగతులు  యువత, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి డి.ఎం.డబ్ల్యూ.జె.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాయితి శంకర్ జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా ముద్ర న్యూస్): మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడానికి, విలేకరుల వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించడానికి కోకిల జర్నలిజం స్కూల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (DMWJU) రాష్ట్ర ప్రధాన...