పల్లె యువత చదువుకు ఎంపీ వంశీకృష్ణ పెద్దపీట!

ఎర్రగుంటపల్లిలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో రీడింగ్ రూమ్ నిర్మాణానికి భూమిపూజ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే గ్రామీణ యువతకు తీరనున్న వసతుల కొరత ధర్మపురి, నవంబర్ 13(ప్రజా ముద్ర న్యూస్) : గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ మరో కీలక ముందడుగు వేశారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో ఎంపీ నిధులు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన రీడింగ్ రూమ్ (గ్రంథాలయ/అధ్యయన గది)...