ఆశా వర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి: సీఐటీయూ డిమాండ్

డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిక ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు వినతిపత్రాలు నిజామాబాద్ జిల్లా, నవంబర్ 13 (ప్రజా ముద్ర న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ...