17వ వార్డుకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలిమంత్రి వివేక్ వెంకటస్వామికి బీజేపీ నేత వేణుగోపాల్ వినతి

సిద్దిపేట టౌన్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : సిద్దిపేట పట్టణంలోని 17వ వార్డులో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగేలా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపెళ్లి వేణుగోపాల్ సిద్దిపేట జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...