రేపు సందిరి బాలయ్య 115వ జయంతి వేడుకలు
తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకోవాలని సంఘం పిలుపు హైదరాబాద్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : గంగపుత్ర సంఘ వ్యవస్థాపకులు, గంగపుత్ర జాతిపిత స్వర్గీయ సందిరి బాలయ్య 115వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లో ఘన నివాళుల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదట ఉదయం...