రేపు ఆచార్య సందిరి బాలయ్య 115వ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకోవాలని ఉత్సవ కమిటీ పిలుపు హైదరాబాద్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : గంగపుత్ర జాతిపిత, సంఘసంస్కర్త ఆచార్య సందిరి బాలయ్య 115వ జయంతి ఉత్సవాలను ఆచార్య సందిరి బాలయ్య జయంతి ఉత్సవ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (నవంబర్ 11) అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి...