మెట్టుపల్లిలో రాజకీయం వేడెక్కించిన మున్సిపల్ కార్మికుల వివాదం
మెట్ పల్లి, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెట్టుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రజల పారిశుద్ధ్య పనుల కోసం కేటాయించిన మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్...