జాతీయ స్థాయిలో సత్తా చాటిన జన్నారం విద్యార్థి అభిషేక్
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ బహుమతి సాధించిన రాఘవేంద్ర కాలేజీ విద్యార్థి అభినందించిన కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు జన్నారం, నవంబర్ 10 (ప్రజా ముద్ర న్యూస్) : జన్నారం మండలంలోని రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొట్టె అభిషేక్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి బహుమతి సాధించారు. ఇదివరలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న అభిషేక్, తాజాగా జాతీయ స్థాయి పోటీల్లోనూ తన సత్తా చాటుకుని కళాశాలకు మరియు...