బిజెపిలోకి పెర్కపల్లి గ్రామ నాయకుల చేరిక
కాషాయ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మోడీ నాయకత్వంతోనే పార్టీలో చేరామన్న నేతలు దస్తురాబాద్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న పటిష్ట నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సమక్షంలో పెర్కపల్లి గ్రామానికి చెందిన విఎస్ఎస్ మాజీ చైర్మన్ గోపు రాజన్న,...