పల్లెబాట పట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
కొమ్ముగూడెం గ్రామాల్లో ఆకస్మిక పర్యటన.. ప్రజలతో మమేకం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పరిశీలన.. అభివృద్ధికి భరోసా మంచిర్యాల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్): ప్రజల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకుంటూ, అభివృద్ధి పనులకు భరోసానిస్తూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన ప్రజా సేవను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన లక్సెట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో సంబంధిత అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు ఆదేశాలు గ్రామాల్లోకి అడుగుపెట్టిన...