పది జన్మలెత్తినా కేటిఆర్ రేవంత్ రెడ్డి కాలేడు.. లగచర్ల సభలో సీఎం తీవ్ర విమర్శలు

లగచర్ల సభలో సీఎం తీవ్ర విమర్శలు హైదరాబాద్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం లగచర్లలో నిర్వహించిన 'రైతన్నతో ఆత్మీయ సభ'లో పాల్గొన్న ఆయన, కేటీఆర్ వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తనకు పోటీగా నిలవడానికి కేటీఆర్ విదేశీ కన్సల్టెంట్లను నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. వారి సలహా మేరకే తనలాగా గడ్డం పెంచుకుంటున్నారని విమర్శించారు. "ఎన్ని వేషాలు వేసినా...