దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు మున్నూరు కాపు సంఘం నేతల అభినందనలు

‘ది ప్యారడైజ్’ సినిమాలో పటేల్ పాటల చిత్రీకరణపై ప్రశంసలు శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రతిమ అందజేత.. తండ్రి ఓదెల చంద్రయ్య పటేల్‌కు ఘన సన్మానం జగిత్యాల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షు డు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మరియు మున్నూరు కాపు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’...