జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్
పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా : జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ ప్రథమ పౌరురాలిగా పనిచేసిన అనుభవం, ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన దృష్ట్యా అధిష్టానం ఆమెకు ఈ కీలక బాధ్యతలు...