కడెం ఎడమ కాలువ నీటి విడుదల గడువును పెంచాలి
జన్నారం చివరి ఆయకట్టు వరకూ నీరందించాలి కడెం ప్రాజెక్ట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు సానుకూలంగా స్పందించిన ఈఈ ప్రవీణ్ కుమార్ జన్నారం, నవంబర్ 05(ప్రజా ముద్ర న్యూస్) : కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా వరి సాగుకు నీటి విడుదలను ఈనెల 7వ తేదీ వరకు మాత్రమే నిలిపివేస్తామని అధికారులు ప్రకటించడం సరికాదని, చివరి ఆయకట్టు రైతులను దృష్టిలో ఉంచుకొని కనీసం ఈనెల 20వ తారీకు వరకు నీటి విడుదలను పొడిగించాలని జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్...