భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షల ఎంపీ నిధులు..
కోరుట్ల, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు భక్తాంజనేయ కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి,...