పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు నేత్ర దానం చేసిన కుటుంబ సభ్యులు.. జన్నారం, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఒక ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాదావత్ రాజ్‌నాయక్ (42) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆటో రిపేరు రావడంతో పాటు జీవనోపాధి కోసం...