కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్
మెట్ పల్లి, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ఎంపీడీఓ కార్యాలయం నందు మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.82,09,512 (ఎనభై రెండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు రూపాయలు) విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక...