ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తే ఖబర్దార్!

BRS నాయకులు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డిలపై యూత్ కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీను మండిపాటు కొడంగల్, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఓమన్ దేశం మస్కట్‌లో చిక్కుకున్న తన కొడుకు సహాయం కోసం వస్తే, ఆ విషయాన్ని ఆసరాగా చేసుకుని BRS నాయకులు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీను ముదిరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి...