3 కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ఎలా వచ్చారు?
కేంద్ర హోంశాఖ వైఫల్యాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : దేశంలో 3 కోట్ల మంది అక్రమంగా ఉంటున్నారని, వారి ఓట్లను తొలగించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గడిచిన 12 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నప్పుడు, అంతమంది అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశించారో సమాధానం చెప్పాలని భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్...