వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీ-ఏ హక్కుల కోసం భద్రాద్రి కొత్తగూడెంలో మహోధ్యామం !

కలెక్టరేట్ ముట్టడి.. 200 మందికి పైగా హాజరు, ముదిరాజ్‌లను BC-A లో చేర్చొద్దని డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : బీసీ-ఏ వర్గాల హక్కుల పరిరక్షణ మరియు రిజర్వేషన్ల సాధన కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నడుమ భారీ ముట్టడి కార్యక్రమం నిర్వహించబడింది. కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు 200 మందికి పైగా బీసీ-ఏ హక్కుల పరిరక్షణ ఉద్యమకారులు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొని తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు....