మెట్ పల్లి ఖాదీ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. తీవ్ర ఉద్రిక్తత

మెట్ పల్లి, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా మెట్టుపల్లి ఖాదీ కార్యాలయంలో షాప్ యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్టుపల్లిలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక ఖాదీ కార్యాలయంలో 26వ నంబర్ షాప్ యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. గత కొంతకాలంగా తన షాపును ఖాళీ చేయాలని కిరాయిదారుని కోరుతున్నా అతడు ఖాళీ చేయకపోవడంతో వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. మరిన్ని కనుగొనండి ఆదిలాబాద్ వార్తలు కార్లు పోల్చండి మంచిర్యాల వార్తలుతన షాపును...