ఫుట్‌బాల్‌లో మెరిసిన కార్తిక్‌.. రాష్ట్రస్థాయి పోటీల్లో మైనారిటీ పాఠశాల విద్యార్థి సత్తా

ఉమ్మడి ఆదిలాబాద్‌ జట్టుకు ద్వితీయ స్థానం అభినందించిన జిల్లా కలెక్టర్‌ కె. హరిత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, నవంబర్ 02(ప్రజా ముద్ర న్యూస్) : క్రీడలపై ఆసక్తి, సాధనతో కాగజ్‌నగర్‌ బాయ్స్‌-2 మైనారిటీ పాఠశాల విద్యార్థి ఈ. కార్తిక్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ చాటాడు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-14 బాలుర పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రస్థాయి బరిలో.. మేడ్చల్‌...