నిర్మల్లో బీజేపీ ‘మహా పాదయాత్ర’ ఘనంగా ప్రారంభం
నిర్మల్, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ‘మహా పాదయాత్ర’ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ చౌరస్తా వద్ద బీజేపీ ముఖ్య నాయకులు జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బాన్సల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రేఖ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని శ్రేణుల్లో...