జీఎస్టీ ఎగవేతదారులకు స్వర్గధామంగా జన్నారం మండలం!

జన్నారం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కొన్నేళ్లుగా జీఎస్టీ (GST) ఎగవేత దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బడా వ్యాపారాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించకుండా కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లోనూ కీలక పాత్ర: స్థానికంగా వ్యాపారాలు విస్తరించిన ఈ బడా వ్యాపార వర్గాలు, ఇప్పుడు స్థానిక రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని సమాచారం. తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి...