కాషాయమయమైన భాగ్యనగరం

జనసంద్రమైన బీజేపీ ‘మహా పాదయాత్ర’ హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో హాజరైన లక్షలాది జనం ఒకరికి రెండేసి ఓట్లు ఉండొచ్చా అంటూ నిలదీత హైదరాబాద్, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్ - స్టేట్ బ్యూరో చీఫ్ తేజవ్యాస్) : భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో సోమవారం మధ్యాహ్నం సుడిగాలి పాదయాత్ర నిర్వహించారు. ఆయన నేతృత్వంలో మహానగరంలో నిర్వహించిన మహా పాదయత్రకు వేలాది సంఖ్యలో బీజేపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చి కదం తొక్కారు. అడుగుడుగునా జై బీజేపీ నినాదాలతో మార్మోగిన...