కడెం నీటి విడుదల నిలిపివేస్తే రైతుల ఆందోళన తప్పదు!

- జన్నారం మండల మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ డిమాండ్ జన్నారం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దని, నీటి సరఫరాను కొనసాగించి రైతుల పంటలను కాపాడాలని జన్నారం మండల మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమై ప్రాజెక్ట్ నీటి విడుదలపై చర్చించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలు ఎదుగుతున్న అత్యంత కీలకమైన దశలో ఉన్నాయని, ఈ సమయంలో...