నేడు హైదరాబాద్ బీజేపీ మహాపాదయాత్రకు భారీగా తరలిరావాలి : బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కా యశస్వి పిలుపు

ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 3 గంటలకు జగ్‌జీవన్ రామ్ విగ్రహం ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 01(ప్రజా ముద్ర న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ తేజవ్యాస్) : ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’ను జయప్రదం చే యాల ని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కా యశస్వి పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక ప్రదర్శన కోసం రాష్ట్రవ్యాప్తంగా...