చింతగూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

జన్నారం, నవంబర్ 01(ప్రజా ముద్ర న్యూస్) : మండలంలోని చింతగూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం ల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా మైదం మల్లేష్, ఉపాధ్యక్షులుగా పానగంటి శ్రీనివాస్, లాకావత్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మునేసుల శంకర్, కార్యదర్శులుగా బీర్పూర్ తిరుపతి, కొండుకూరి నరేష్,...