అనాధ పిల్లలకు ఆర్థికసాయం అందజేసిన TGWWC

జన్నారం, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ లో గత మూడు సంవత్సరాల క్రితం ఓరగంటి (మోతే) దివ్య భర్త లింగయ్య అనారోగ్యంతో మరణించారు. ఇటీవల దివ్య కూడా అనారోగ్యంతో మరణించింది, ఇద్దరూ పిల్లలు అమూల్య(11), స్పందన(9) కూడు గూడు లేని అనాధలుగా మిగిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి(TGWWC) రాంపూర్ కమిటీ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో రూ.93,200 లు మొత్తాన్ని పిల్లల పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్...