బీజేపీ కోరుట్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు..

కోరుట్ల, అక్టోబర్ 30)ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.వై అనూప్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా డాక్టర్స్ కన్వీనర్ గంగా సాగర్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా మారిందని దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ...