మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జు..

జన్నారం, అక్టోబర్ 29(ప్రజా ముద్ర న్యూస్) : కిష్టాపూర్ గ్రామానికి చెందిన గుండ శంకరయ్య, రేండ్లగూడ గ్రామానికి చెందిన అల్లం రాజలింగం ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు. అలాగే మొర్రిగూడ గ్రామానికి చెందిన మొవారి చంద్రమోహన్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకొని...