ప్రజా సేవలో నిజాయితీ, పారదర్శకత ప్రతి ఉద్యోగి బాధ్యత
ప్రజా సేవలో నిజాయితీ, పారదర్శకత ప్రతి ఉద్యోగి బాధ్యత జగిత్యాల కలెక్టరేట్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమం జగిత్యాల, అక్టోబర్29,(ప్రజాముద్ర) : విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అవగాహన సమావేశం, సమగ్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి ప్రసూనాంబ, అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాల...