నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

దస్తురాబాద్, అక్టోబర్ 29(ప్రజా ముద్ర న్యూస్) : రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుని కుమార్తె పల్లవి, శివకుమార్‌ల వివాహ వేడుకలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.