ఆసిఫాబాద్ లుంబిని దీక్షాభూమిలో విజృంభించిన 70వ ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం

ఆసిఫాబాద్, అక్టోబర్ 29(ప్రజా ముద్ర న్యూస్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమిలో 70వ అశోక ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ధర్మచక్రానికి, బౌద్ధ గురువులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. అశోక ధర్మచక్రం శాంతి, న్యాయం, సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు...